బుధవారం 03 జూన్ 2020
International - Apr 18, 2020 , 22:40:55

మ‌ట్ట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై భార‌త జెండా..వీడియో

మ‌ట్ట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై భార‌త జెండా..వీడియో

స్విట్జ‌ర్లాండ్‌: క‌రోనాను నియంత్రించేందుకు భార‌త్ చేస్తున్న పోరుకు స్విట్జ‌ర్లాండ్ సంఘీభావం ప్ర‌క‌టించింది. క‌రోనాపై విజయం సాధించేందుకు భార‌తీయుల‌కు శ‌క్తి, సామ‌ర్థ్యాలు, ధైర్యాన్ని ఇవ్వాల‌ని స్విట్జ‌ర్లాండ్ ఆకాంక్షించింది. స్విస్ ఆల్ప్స్ ప‌ర్వతాల్లోని 4,478 మీట‌ర్ల ఎత్తులో రంగురంగుల లైట్ల వెలుగులో భార‌త జెండాను ప్రొజెక్టు చేసి..భార‌త్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. మట్ట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై స్విస్ లైట్ ఆర్టిస్ట్ జెర్రీ హాప్‌స్టెట్ట‌ర్ ఈ డిజైన్ ను రూపొందించాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo