ఆదివారం 24 జనవరి 2021
International - Jan 03, 2021 , 03:06:46

భారీ గ్రీటింగ్‌ (రి)కార్డు!

భారీ గ్రీటింగ్‌ (రి)కార్డు!

దుబాయ్‌: దుబాయ్‌కి చెందిన ప్రవాస భారతీయుడు రామ్‌కుమార్‌ సారంగపాణి... అతి పెద్ద ‘పాప్‌-అప్‌ గ్రీటింగ్‌ కార్డు’ తయారుచేసి 19వ సారి గిన్నిస్‌ రికార్డులకెక్కారు. దుబాయ్‌ అధినేతగా షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం పదవీ బాధ్యతలు చేపట్టి 15 ఏండ్లు అయిన సందర్భంగా ఆయన చిత్రాలతో నిండిన 8.2 చదరపు మీటర్ల గ్రీటింగ్‌ కార్డును రామ్‌కుమార్‌ తయారుచేశారు.  ఇది సాధారణ కార్డు కంటే 100 రెట్లు పెద్దదిగా ఉంటుంది. 


logo