ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 02:51:01

పాక్‌ది విద్వేష ప్రచారం

పాక్‌ది విద్వేష ప్రచారం

ఐరాస: ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాక్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు జారీచేసింది. పాకిస్థాన్‌ పదేపదే విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తున్నదని ఐరాసలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మండిపడ్డారు. ఐరాస 75వ సర్వసభ్య సమావేశంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జమ్ముకశ్మీర్‌పై చేసిన ప్రసంగం పూర్తిగా అబద్ధాలు, అసత్యాలతో కూడుకొని ఉన్నదని మండిపడ్డారు. 


logo