గురువారం 03 డిసెంబర్ 2020
International - Jul 06, 2020 , 02:03:59

శ్రీలంక జాలర్లను రక్షించిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌

శ్రీలంక జాలర్లను రక్షించిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌

ఆదివారం శ్రీలంకకు చెందిన ఆరుగురు జాలర్లను ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించింది. చెన్నైకి సుమారు 170 నాటికల్‌ మైళ్ల దూరంలో వీరి ఫిషింగ్‌ బోట్‌ బోల్తాపడినట్లు సమాచారం అందగానే ఆరుగురిని ప్రాణాలతో కాపాడింది.