e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News యూఎస్‌లో కూలిన 12 అంత‌స్తుల భ‌వ‌నం

యూఎస్‌లో కూలిన 12 అంత‌స్తుల భ‌వ‌నం

హుస్ట‌న్ : అమెరికాలోని ఫ్లోరిడాలో 12 అంత‌స్తుల భ‌వ‌నం గురువారం కుప్ప‌కూలిన‌ట్లు సోమవారం మీడియా సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఈ శిథిలాల కింద 150 మంది చిక్కుకున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఓ ఇండియ‌న్ ఫ్యామిలీ.. విశాల్ ప‌టేల్ (42), భావ‌న ప‌టేల్ (38), ఏడాది కూతురు ఉన్నారు. భావ‌న ప‌టేల్ ఇప్పుడు నాలుగు నెల‌ల గ‌ర్భిణి అని ఆమె బంధువులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది మృత‌దేహాల‌ను వెలికితీసిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana