మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 07:13:29

30 సెకండ్లలో ర్యాపిడ్‌ టెస్టు!

30 సెకండ్లలో ర్యాపిడ్‌ టెస్టు!

జెరూసలేం: శరీరంలో కరోనా ఉనికిని ముప్పై సెకండ్లలోనే తెలియజేసే ప్రత్యేక కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టు సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారత్‌-ఇజ్రాయెల్‌ చేతులు కలిపాయి. సాంకేతికత అభివృద్ధి కోసం ఇజ్రాయెల్‌ రక్షణ శాఖలోని డెరెక్టరేట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ (డీడీఆర్‌డీ), భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో కలిసి పనిచేయనున్నది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ గురువారం వివరాలు వెల్లడించింది. 


logo