బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 00:41:36

‘ఇండియా అబ్రాడ్‌' మూసివేత

‘ఇండియా అబ్రాడ్‌' మూసివేత

న్యూయార్క్‌: అమెరికాలో ప్రవాస భారతీయులు ప్రారంభించిన ఓ వార్త పత్రిక కరోనా ప్రభావంతో మూతపడనున్నది. ప్రవాస భారతీయుడైన గోపాల్‌ రాజు 1970ల్లో ‘ఇండియా అబ్రాడ్‌' పత్రికను స్థాపించారు. ఈ పత్రిక భారత వార్తలను ప్రధానంగా ప్రచురిస్తుంది. 2001లో గోపాల్‌ రాజు ఈ పత్రికను ’రెడిఫ్‌' సంస్థకు విక్రయించారు. ఆ తర్వాత 2016లో ‘8కే మైల్స్‌ మీడియా’ చేజిక్కించుకున్నది. 


logo