ఆదివారం 29 మార్చి 2020
International - Mar 22, 2020 , 23:55:33

పూర్తి నిర్బంధం ఊసే లేదు: ఇమ్రాన్‌

పూర్తి నిర్బంధం ఊసే లేదు: ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌పై పోరు కోసం దేశవ్యాప్తంగా నిర్బంధం (లాక్‌డౌన్‌) విధించే ఆలోచనేదీ లేదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 646కు చేరుకుని, నలుగురు మృతి చెందిన నేపథ్యంలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పూర్తి లాక్‌డౌన్‌ అమలులోకి తేవడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. 


logo