గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 08:30:56

ఆసియా వృద్ధి సున్నా.. కానీ

ఆసియా వృద్ధి సున్నా.. కానీ

కరోనా ప్రభావం నేపథ్యంలో ఆసియా దేశాల వృద్ధిరేటు ఈ ఏడాది సున్నా గా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసిం ది. 1960 తర్వాత ఆసియా-పసిఫిక్‌ దేశాల జీడీపీ ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నదని చెప్పిం ది. ప్రపంచ ఆర్థిక మాంద్యంలోనూ ఆసియా దేశాల వృద్ధిరేటు 4.7 శాతంగా ఉందని, చివరకు ఆసియా ఆర్థిక సంక్షోభంలోనూ 1.3 శాతం వృద్ధి నమోదైందని గుర్తుచేసింది. అయి నప్పటికీ ఇతర ప్రాంతాలతో పోల్చితే త్వరగా ఆసియా కోలుకుం టుందన్న ఆశాభావాన్ని కనబరిచింది.


logo