మంగళవారం 31 మార్చి 2020
International - Jan 24, 2020 , 18:59:46

హూస్ట‌న్‌లో భారీ పేలుడు

హూస్ట‌న్‌లో భారీ పేలుడు

హైద‌రాబాద్‌:  అమెరికాలోని హూస్ట‌న్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఓ త‌యారీ సంస్థ బిల్డింగ్‌లో పేలుడు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. ఆ పేలుడు ధాటికి హూస్ట‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో బిల్డింగ్‌లు వ‌ణికిపోయాయి.  ఒక‌ర్ని హాస్ప‌ట‌ల్లో చేర్పించిన‌ట్లు హూస్ట‌న్ ఫైర్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్న‌ది. అయితే ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో విష‌వాయువులు వ్యాప్తి చెంది ఉంటాయ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.  


logo
>>>>>>