శనివారం 30 మే 2020
International - May 17, 2020 , 00:59:33

మూడు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఓకే

మూడు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఓకే

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నిధులను రాష్ర్టాలు, స్థానిక ప్రభుత్వాలతోపాటు తపాలా విభాగం బలోపేతానికి వినియోగిస్తారు. ఈ బిల్లుకు ఎగువసభలో ఆటంకాలు ఎదురైతే వీటో అధికారాన్ని వాడాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. 


logo