సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 07:16:34

అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు

అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు

హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ఆ దేశ నాయకురాలు క్యారీ లామ్ తెలిపారు. ఈ పరీక్షలు రెండు వారాల్లో ప్రారంభమవుతాయన్నారు. సమాజంలో వైరస్ వ్యాప్తి ఏవిధంగా ఉన్నదో అంచనా వేయడానికి ఈ పరీక్షలు ఉపయోగపడుతాయని చెప్పారు. కాగా హాంకాంగ్లో దాదాపు 75 లక్షల జనాభా ఉన్నారు.


logo