బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 02:50:46

బాంబులు పసిగట్టే ఎలుక

బాంబులు పసిగట్టే ఎలుక

ఎలుకలు ఏం చేస్తాయి అంటే ఎవరైనా ఏం చెప్తారు? పంటలను నాశనం చేస్తాయి. రోగాలు తెచ్చిపెడుతాయి అని చెప్తారు. కానీ ఓ ఎలుక మాత్రం మనుషులు కూడా చేయలేని పని చేసి ఏకంగా గోల్డ్‌ మెడల్‌ సంపాదించింది. మగవా అనే ఆఫ్రికన్‌ ఎలుక కాంబోడియాలో ఏకంగా లాండ్‌మైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి ఎంతోమంది జీవితాలను కాపాడింది. ఒపొపొ అనే సంస్థ మగవాకు శిక్షణ ఇచ్చింది. 


logo