మంగళవారం 26 మే 2020
International - Apr 21, 2020 , 02:31:07

అమెరికాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌

అమెరికాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌

వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమెరికాలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులను ఆదుకొనేందుకు పలు హిందూ సంస్థలు ముందుకొచ్చాయి. ఇమిగ్రేషన్‌తో పాటు ఇతర సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుగా 802-750-యువ (9882) నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాయి.


logo