గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జర్మనీ అతలాకుతలం అవుతున్నది. నదులు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నీటి ప్రవాహానికి పలు ఆనకట్టలు తెగిపోయాయి. ఇప్పటివరకూ వంద మందికి పైగా మరణించినట్టు, వెయ్యి మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.