కొవిడ్ టీకా వేసుకున్న ఆనందంలో డ్యాన్స్! వీడియో వైరల్

న్యూఢిల్లీ: కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అందరినీ అతాలాకుతలం చేసింది. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సిబ్బంది, వైద్యులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీల టీకాలు వస్తున్నాయి. దీంతో అంతా ఆనందంలో మునిగితేలారు. టీకా మొదటి డోస్ తీసుకున్న కొందరు ఆరోగ్యకార్యకర్తలు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
బోస్టన్ మెడికల్ సెంటర్ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ టీకా మొదటి డోస్ తీసుకున్నారు. అనంతరం దవాఖాన ఆవరణలోకి వచ్చి అమెరికన్ గాయకుడు, పాటల రచయిత లిజ్జో హిట్సాంగ్ ‘గుడ్ యాజ్ హెల్’ పాటపై స్టెప్పులేశారు. దవాఖాన టిక్‌టాక్ ఖాతాలో మొదట పోస్ట్ చేసిన ఈ వీడియోను బీఎంసీ సీఈఓ కేట్ వాల్ష్ ట్విట్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
- మా వ్యాక్సిన్ వాళ్లు తీసుకోవద్దు : భారత్ బయోటెక్
- ప్రేమ వివాహం.. దళిత జంటకు 2.5 లక్షలు జరిమానా
- దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు
- పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల