గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 17:05:01

కరోనా హీరోలకు డూడుల్స్‌తో గూగుల్ సెల్యూట్‌

కరోనా హీరోలకు డూడుల్స్‌తో  గూగుల్ సెల్యూట్‌

క‌రోనా కాలంలో వైద్యులు, పోలీసులు, కార్మికులే ప్ర‌ముఖ హీరోలు. వీరితోపాటు కిరాణా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు,  పారిశుధ్య కార్మికులు,  అత్యవసర సేవలు అందిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ గూగుల్.. ఇలా ఒక్కోరోజు ఒక్కొక్కరిని గౌరవిస్తూ గ్రాఫికల్ డూడుల్స్‌నువిడుద‌ల చేసింది.

డెలివ‌రీ సిబ్బందికి ప్ర‌త్యేక విభాగంతో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఏప్రిల్‌ 15న యానిమేటెడ్ గూగుల్ డూడుల్‌ను విడుద‌ల చేసింది. అన్ని 'ప్యాకేజింగ్, షిప్పింగ్, డెలివరీ కార్మికులకు ధన్యవాదాలు' అనేది దీని సందేశం. గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త డూడుల్‌తో ముందుంటుంది. 

1.పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు, పరిశోధకులకు


2. డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ సిబ్బందికి 


3. అత్యవసర సేవల సిబ్బందికి


4.పారిశుధ్య కార్మికులకు


5.రైతులు, రైతు కూలీలకు


6.నిత్యవసర సరుకులు పంపిణీ చేసే సిబ్బందికి


7.ప్రజారవాణా సిబ్బందికి


8. ప్యాకేజీ, సిప్పింగ్‌, డెలివరీ వర్కర్లకుlogo