గురువారం 28 మే 2020
International - Apr 19, 2020 , 16:13:28

ప్రపంచవ్యాప్తంగా 1.61 లక్షలకు చేరిన కరోనా మృతులు

ప్రపంచవ్యాప్తంగా 1.61 లక్షలకు చేరిన కరోనా మృతులు

పారిస్‌: కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,196 మంది మరణించారు. ఇందులో మూడొంతులు అంటే 1,01,398 మంది యూరప్‌కు చెందినవారే ఉన్నారు. మొత్తంగా 23,45,476 కేసులు నమోదుకాగా, ఐరాకు సంబంధించినవి 11,51,820 ఉన్నాయి.   ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల అత్యధికంగా అమెరికాలో 39,090 మంది, ఇటలీలో 23,227 మంది, స్పెయిన్‌లో 20,639 మంది, ఫ్రాన్స్‌లో 19,323 మంది, బ్రిటన్‌లో 15,464 మంది మరణించారు.


logo