బుధవారం 27 మే 2020
International - Apr 25, 2020 , 14:36:22

జర్మనీలో కరోనా @1,52,438

 జర్మనీలో కరోనా @1,52,438

బెర్లిన్‌: జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. కొత్తగా 2,055 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య 152,438కు చేరింది. ఇవాళ మరో 179 మంది కరోనా వల్ల చనిపోయవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,500కే చేరింది. శుక్రవారం ఒక్కరోజే  2,337 పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మహమ్మారి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినా  కొత్తగా  వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. కరోనా సోకిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండటం గమనార్హం. 


logo