మంగళవారం 31 మార్చి 2020
International - Jan 28, 2020 , 16:57:02

పాకిస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్‌ హతం..

పాకిస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్‌ హతం..

పెషావర్‌: పాకిస్థాన్‌లో పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను అక్కడి పోలీసులు హతమార్చారు. ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌లోని లక్కి మర్వాత్‌ జిల్లాలో పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ ఇనామ్‌ మార్వాత్‌తోపాటు ముగ్గురు అనుచరులను ఎన్‌కౌంటర్‌ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ప్రతీకారదాడుల పేరుతో ఎంతోమందిని చంపిన నేరగాళ్ల బృందానికి ఇనామ్‌ మార్వాత్‌ నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


logo
>>>>>>