బుధవారం 03 జూన్ 2020
International - Apr 09, 2020 , 00:55:52

15 నిమిషాల్లోపే అంత్యక్రియలు

15 నిమిషాల్లోపే అంత్యక్రియలు

మాడ్రిడ్‌: ‘పాడెపై శవాన్ని తీసుకొస్తారు. ఆ వెంటనే పవిత్ర జలంతో ఆశీర్వదిస్తాను. మృతదేహాన్ని శ్మశాన వాటికలోకి పంపుతారు. ఇదంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది’ అంటూ స్పెయిన్‌ లోని ఓ చర్చి ఫాదర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో రోజూ వందల మంది చనిపోతుండటంతో 15 నిమిషాల్లో నే అంత్యక్రియల్ని పూర్తి చేయాలని ఆక్కడి ప్రభుత్వం ఆదేశించింది.


logo