గురువారం 26 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 17:12:35

గోల్డెన్‌ టైగర్‌ పిల్లలు భలే ఉన్నాయ్‌..!‌..!వీడియో

గోల్డెన్‌ టైగర్‌ పిల్లలు భలే ఉన్నాయ్‌..!‌..!వీడియో

హుజౌ: చైనాలోని ఓ జూలో ఒక పులికి అరుదైన నాలుగు గోల్డెన్‌ టైగర్స్‌ పిల్లలు పుట్టాయి. తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హుజౌలోని జంతుప్రదర్శనశాల ఉన్న తైహు లేక్ లాంగ్మోంట్ పారడైజ్‌లో ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒకటి మగ పులి కాగా, మరో మూడు ఆడపులులు. వీటిని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అవి అందులో అటూఇటూ కదులుతుంటే అంతా చూసి భలే ఉన్నాయంటూ మురిసిపోతున్నారు. ఈ పులి పిల్లల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.