శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 00:35:31

కరోనా కాటుకు శాంజ్‌ బలి

కరోనా కాటుకు శాంజ్‌ బలి

మాడ్రిడ్‌: కొవిడ్‌-19 మహమ్మారి రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు లోరెంజో శాంజ్‌ (76) ప్రాణాలను బలితీసుకొన్నది. కరోనా వైరస్‌తో దవాఖానలో చేరిన ఆయన శనివారం కన్నుమూసినట్టు ఆయన కుమారుడు, బాస్కెట్‌బాల్‌ మాజీ ఆటగాడు లోరెంజో శాంజ్‌ జూనియర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. లోరెంజో శాంజ్‌ 1995 నుంచి 2000 వరకు రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.


logo