ఆదివారం 29 మార్చి 2020
International - Feb 03, 2020 , 01:22:34

అమెరికాలో మళ్లీ కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పులు

రివీరాబీచ్‌, ఫిబ్రవరి 2: అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు. పోలీసులు మాట్లాడుతూ శనివారం ఫ్లోరిడాలోని విక్టరీ సిటీ చర్చి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఓ యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరుపడంతో ఓ బాలుడు (15), మరో వ్యక్తి (45) ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.


logo