e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home అంతర్జాతీయం కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!

కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!

కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!

న్యూయార్క్‌: కరోనా వ్యాప్తికి కార్చిచ్చులు కూడా ఒక కారణమని, పొగ, దూళి వైరస్‌ ప్రభావాన్ని పెంచుతున్నదని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020లో రేగిన కార్చిచ్చులు నెవాడాలోని రెనో పట్టణంలో ఎక్కువ వైరస్‌ కేసులు నమోదవ్వడానికి కారణమయ్యాయన్నారు. ఆగసు, 2020-అక్టోబర్‌ 2020 మధ్య రెనో పట్టణాన్ని ఆవరించిన పొగలోని పర్టిక్యులర్‌ మ్యాటర్‌ (పీఎం2.5), కొవిడ్‌-19 పాజిటివిటీ రేటు గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!
కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!
కార్చిచ్చులతో కరోనా వ్యాప్తి!

ట్రెండింగ్‌

Advertisement