శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 28, 2020 , 06:34:50

కరోనాకు ఫామోటిడిన్‌ బిళ్లలు!

కరోనాకు ఫామోటిడిన్‌ బిళ్లలు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గుండె లో మంటను తగ్గించే ఫామోటిడిన్‌ గోళీలను కరోనా చికిత్సలో వినియోగించాలని అమెరికా వైద్యులు యోచిస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించేందుకు దాదాపు 187 మంది పేషెంట్లు పేర్లు కూడా నమోదు చేశారు. ఫామోటిడిన్‌ మందు ప్రయోజనకరంగా ఉంటుందని ఫీన్‌స్టెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కెవిన్‌ ట్రేసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీని పనితీరుపై క్లినికల్‌ ట్రయల్స్‌లో స్పష్టత వస్తుందన్నారు.


logo