గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 02:20:27

చైనాలో విచ్చలవిడిగా ప్రయోగాత్మక టీకాలు

చైనాలో విచ్చలవిడిగా ప్రయోగాత్మక టీకాలు

బీజింగ్‌: ప్రయోగ దశలో ఉండగానే చైనాలో లక్షల మంది ప్రజలకు ‘అత్యవసరం’ పేరిట ప్రయోగదశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు, ప్రభుత్వోద్యోగులు, వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సిబ్బంది, ఉపాధ్యాయులు, విదేశీ ప్రయాణికులకు టీకాలు ఇస్తున్నారు. చైనాలో తయారుచేస్తున్న వ్యాక్సిన్లన్నీ మూడోదశ ట్రయల్స్‌లో ఉన్నాయి. 


logo