శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Nov 17, 2020 , 03:21:16

ఎలిజబెత్‌ చనిపోయారట!

ఎలిజబెత్‌ చనిపోయారట!

పారిస్‌:  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ పీలే, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమైనీ తదితర ప్రముఖులు చనిపోయారని సంతాపం తెలుపుతూ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్‌ఎఫ్‌ఐ రేడియో వెబ్‌సైట్‌ పొరపాటున స్క్రోలింగ్‌ ఇచ్చింది. వెంటనే తన తప్పు తెలుసుకున్న రేడియో సంస్థ వారికి క్షమాపణలు తెలిపింది. సాంకేతిక లోపాల వల్లే అలా జరిగిందని పేర్కొన్నది.