శనివారం 30 మే 2020
International - May 24, 2020 , 00:37:45

భూ అయస్కాంత క్షేత్రం బలహీనం

భూ అయస్కాంత క్షేత్రం బలహీనం

వాషింగ్టన్‌: సౌర తుఫానులు, సూర్యుడి కాస్మిక్‌ కిరణాల నుంచి జీవజాతులను రక్షించే భూ అయస్కాంత క్షేత్రం బలహీనపడుతున్నదని, ధ్రువాలను మార్చుకుంటున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఉపగ్రహాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. భూ కేంద్రకమండలంలో కరిగిన ఇనుము ప్రవాహాలతో భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. 


logo