శనివారం 06 జూన్ 2020
International - Apr 20, 2020 , 09:11:23

జ‌పాన్‌లో భూకంపం

జ‌పాన్‌లో భూకంపం

టోక్యో: ప‌్ర‌పంచ‌మంతా ఒక‌వైపు క‌రోనా వైర‌స్‌తో అల్లాడుతున్న వేళ జ‌పాన్‌లో భారీ భూకంపం వ‌చ్చింది.  సోమవారం ఉదయం జపాన్‌లోని మియాగీ ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు. ఈ భూకంపం తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైందని ప్రకటించారు. దీనివ‌ల్ల‌ టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా చాలావ‌ర‌కు ప్రభావితమైంద‌ని చెప్పారు. అయితే ఈ భూకంపంవ‌ల్ల ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని, సునామీ ముప్పు కూడా లేదని అధికారులు స్పష్టంచేశారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo