ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 18, 2020 , 02:16:26

దుబాయ్‌ జెట్‌ మ్యాన్‌

దుబాయ్‌ జెట్‌ మ్యాన్‌

చేతులకు మర రెక్కలు కట్టుకొని ఆకాశవీధుల్లో విహరిస్తూ ‘దుబాయ్‌ జెట్‌ మ్యాన్‌'గా ప్రఖ్యాతిగాంచిన విన్సెంట్‌ రెఫీ (36) దుర్మరణం పాలయ్యారు. దుబాయ్‌ పరిసరాల్లోని ఓ ఎడారి ప్రాంతంలో శిక్షణనిస్తుండగా మంగళవారం జరిగిన ప్రమాదంలో ఆయన మరణించినట్టు అతని శిక్షణ సంస్థ వెల్లడించింది.