శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 01:14:46

‘నోబెల్‌ శాంతి’కి ట్రంప్‌!

‘నోబెల్‌ శాంతి’కి ట్రంప్‌!

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది ప్రకటించే నోబెల్‌ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిలిచారు. నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్‌ టైబ్రింగ్‌ జెడ్డే ఆయన పేరును నామినేట్‌ చేశారు. ఇజ్రాయెల్‌, యూఏఈ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు గానూ ట్రంప్‌ పేరును సిఫారసు చేసినట్టు జెడ్డే తెలిపారు.


logo