గురువారం 25 ఫిబ్రవరి 2021
International - Jan 20, 2021 , 19:09:12

శ్వేతసౌధానికి ట్రంప్‌ వీడ్కోలు

శ్వేతసౌధానికి ట్రంప్‌ వీడ్కోలు

అమెరికా : అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధానికి వీడ్కోలు పలికారు. ట్రంప్‌ కుటుంబం వైట్‌ హౌజ్‌ని వీడింది. మెరైన్‌ వన్‌లో వాషింగ్టన్‌ నుంచి సమీపంలోని సైనిక స్థావరానికి వెళ్లారు. అక్కడినుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు. బైడెన్‌ ప్రమాణానికి హాజరుకాకూడదని ట్రంప్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష హోదాలో ట్రంప్‌ చివరిరోజు పలువురికి క్షమాభిక్ష ప్రసాదించారు. వైట్‌హౌజ్‌ మాజీ ఉన్నతాధికారి సహా 73 మందికి క్షమాభిక్షతో పాటు దాదాపు 70 మంది వరకు శిక్షను తగ్గించారు. 

ఇవి కూడా చదవండి.. 

బైడెన్ ఈవెంట్‌కు ఎంత మంది వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌వుతున్నారో తెలుసా ?

వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర మీకు తెలుసా!

కమలా హ్యారిస్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు

బైడెన్ స‌క్సెస్ సాధించాలని ఆశిస్తున్నా: డోనాల్డ్ ట్రంప్‌

చివ‌రి రోజు.. 73 మందికి క్ష‌మాభిక్ష పెట్టిన ట్రంప్‌

ట్రంప్‌ రిటైర్‌మెంట్.. బిడ్డ ఎంగేజ్‌మెంట్‌..!

VIDEOS

logo