ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 02:58:58

కరోనాపై మోదీ నన్ను పొగిడారు

కరోనాపై మోదీ నన్ను పొగిడారు

వాషింగ్టన్‌: కరోనా పరీక్షలను నిర్వహించడంలో తాము ఎంతో ముందంజలో ఉన్నామని, ఇదే అంశంపై భారత ప్రధాని మోదీ తనను ప్రశంసించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మోదీ తనకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి పొగడ్తలతో ముంచెత్తినట్టు చెప్పారు. కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు మోదీ మాటలతో రుజువైందన్నారు. భారత్‌ సహా పెద్ద దేశాలతో పోల్చి చూసినా.. తామే ఎక్కువ కరోనా టెస్టులను చేసినట్టు వివరించారు. 


logo