శుక్రవారం 29 మే 2020
International - Apr 07, 2020 , 09:23:37

ఈ డాగ్ వాలీబాల్ ఆట చూడాల్సిందే..వీడియో

ఈ డాగ్ వాలీబాల్ ఆట చూడాల్సిందే..వీడియో

 అది నార్వేలోని అంద‌మైన బీచ్. ఆ బీచ్ తీరం ప‌క్క‌నే వాలీబాల్ గేమ్ కోర్టు ఉంది. కొంత‌మంది ఆట‌గాళ్లు వాలీబాల్ ఆడేందుకు అక్క‌డ‌కు వ‌చ్చారు. వాలీబాల్ టీంతోపాటు ఓ పెట్ కూడా వ‌చ్చింది. మీరు ఆడుతుంటే నేను చూస్తూ ఉండిపోవాలా..? అన్న‌ట్టుగా..ఆ కుక్క నేను కూడా వాలీబాల్ ఆడుతానంటూ టీంతో క‌లిసిపోయింది.

వాలీబాల్ ప్లేయ‌ర్ కోర్టులో ఉన్న‌పుడు ఎంత టైమింగ్‌తో ఆడ‌తాడో..ఆ పెట్ కూడా అదే టైమింగ్‌, డెడికేష‌న్ తో వాలీబాల్ ఆడింది. వాలీబాల్ ప్లేయ‌ర్స్  టీంతో క‌లిసి బీచ్ ఆట‌ను ఎంజాయ్ చేస్తున్న డాగ్ ను అంతా కైరా ది ల‌వ్లీ డాగ్ అనే పేరుతో పిలుస్తున్నారు. డాగ్ వాలీబాల్ ఆట‌పై మీరూ ఓ లుక్కేయండి మ‌రీ..

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo