శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 03:07:17

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపైనే ఆధారపడొద్దు!

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపైనే ఆధారపడొద్దు!

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై మాత్రమే ఆధారపడకుంగా.. వైరస్‌ సోకకుండా ఉండేందుకు అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకాతో గరిష్ఠంగా ఏడాది వరకే రోగనిరోధక శక్తి ఉండగలదని చెబుతున్నారు. కీలకమైన తుది దశ ట్రయల్స్‌లో టీకా పనితీరుపై ఇంకా ఫలితాలు రాలేదని వాళ్లు పేర్కొంటున్నారు. 


logo