ఆదివారం 24 జనవరి 2021
International - Dec 10, 2020 , 03:14:47

144 అంతస్తులు.. 10 సెకండ్లలో నేలమట్టం

 144 అంతస్తులు.. 10 సెకండ్లలో నేలమట్టం

నాలుగైదు అంతస్తుల భవనాన్ని కూల్చాలంటేనే యంత్రాలు వాడినా వారంపది రోజులు పడుతుంది. అలాంటిది 144 అంతస్తుల భవనాన్ని పూర్తిగా కూల్చేయాలంటే ఎంతకాలం పడుతుంది..! ఆలోచిస్తున్నారా? అక్కరలేదు.. కేవలం 10 సెకండ్లు.. అవును అబూదాబీలో ఈ అద్భుతం నిజంగానే జరిగింది. అక్కడి మినా జయేద్‌ ప్రాంతంలో 1972లో నిర్మించిన మినా ప్లాజా టవర్‌ను గత నెలలో కేవలం 10 సెకండ్లలోనే కూల్చేసి ఔరా అనిపించారు.  ఇప్పటివరకు ప్రపంచంలో బాంబులతో కూల్చివేసిన అత్యంత ఎత్తయిన భవనం ఇదే. అందుకే ఈ కూల్చివేత గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.  


logo