గురువారం 04 జూన్ 2020
International - Apr 14, 2020 , 01:51:11

కరోనాతో ట్రంప్‌ మిత్రుడి మృతి

కరోనాతో ట్రంప్‌ మిత్రుడి మృతి

వాషింగ్టన్‌: ఇటీవల కరోనా వైరస్‌ సోకి కోమాలోకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్నేహితుడు, దాత స్టాన్లీ చెరా మృతి చెందారు. గత నెల 29న ట్రంప్‌.. తన స్నేహితుడొకరికి కరోనా వైరస్‌ సోకిందని స్టాన్లీని ఉద్దేశించి పేర్కొనడం తెలిసిందే.


logo