గురువారం 09 జూలై 2020
International - May 25, 2020 , 01:55:24

రెండో ప్రపంచ యుద్ధం నుంచి తప్పించుకున్న మొసలి మృతి

రెండో ప్రపంచ యుద్ధం నుంచి తప్పించుకున్న మొసలి మృతి

మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడిన 84 ఏండ్ల మొసలి శుక్రవారం రష్యా జూలో మరణించింది. అమెరికాలో జన్మించిన శాటర్న్‌ను 1936లో బెర్లిన్‌ జూకు తరలించారు. 1943లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ జూపై బాంబు దాడులు జరిగాయి. అప్పుడు ఆ మొసలి అక్కడి నుంచి తప్పించుకున్నది. అది జర్మనీ నియంత హిట్లర్‌కు చెందినదిగా తొలుత వదంతులు వచ్చాయి. 


logo