e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home అంతర్జాతీయం నా ఏరియాలోకి వస్తావా!

నా ఏరియాలోకి వస్తావా!

డ్రోన్‌ను చెడుగుడు ఆడేసిన కాకి
కాన్‌బెర్రా, సెప్టెంబర్‌ 26: తన ఏరియాలోకి వచ్చిన డ్రోన్‌ను వెంటపడి చెడుగుడు ఆడేసింది ఓ కాకి. వివరాల్లోకెళితే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో డ్రోన్‌ సేవలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. కాన్‌బెర్రాకు చెందిన బెన్‌ రాబర్ట్స్‌ దగ్గర్లోని రెస్టారెంట్‌ నుంచి కోల్డ్‌కాఫీ ఆర్డర్‌ చేశాడు. రెస్టారెంట్‌ సిబ్బంది కాఫీని ప్యాక్‌ చేసి డ్రోన్‌ సాయంతో పంపించారు. ఇంతలో ఓ కాకి కన్ను ఆ డ్రోన్‌పై పడింది. నా ఏరియాలోకే వస్తుందా? అని అనుకుందో ఏమో.. ఆ డ్రోన్‌పై దాడి చేసింది. డ్రోన్‌ ముందుకు కదలకుండా ముక్కుతో గట్టిగా పట్టుకుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement