శుక్రవారం 05 జూన్ 2020
International - May 15, 2020 , 01:15:32

బాలల పాలిట ‘మృత్యు కరోనా’

బాలల పాలిట ‘మృత్యు కరోనా’

జెనీవా: కరోనా కారణంగా వైద్య సిబ్బంది వైరస్‌ రోగుల చికిత్స కోసం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో వివిధ వ్యాధులబారినపడి దవాఖానలకు వస్తున్న వారికి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు. దీంతో సరైన వైద్యం అందక రానున్న ఆరు నెలల్లో 5 ఏండ్ల లోపు వయసున్న 12 లక్షల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉన్నదని యూనిసెఫ్‌ హెచ్చరించింది. 


logo