శుక్రవారం 10 జూలై 2020
International - May 29, 2020 , 01:54:00

టీకా వచ్చినా కరోనా పోదు

టీకా వచ్చినా కరోనా పోదు

కరోనా వైరస్‌ ఎక్కడికీ పోదు. టీకా వచ్చినా మన మధ్యనే ఉంటుంది. దాని బారిన పడకుండా ఎలా జీవించాలన్నదే మనం ఇప్పుడు ఆలోచించాలి. స్మాల్‌పాక్స్‌కు టీకా కనుగొని 200 ఏండ్లు గడిచినా అది ఇంకా ఉనికిలోనే ఉన్నది. కరోనాపై పోరుకు దీర్ఘకాల వ్యూహాలు అవసరం. అన్ని దేశాలు కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది.  

- సారా కోబే, షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు 


logo