గురువారం 28 మే 2020
International - May 02, 2020 , 16:36:11

ప్రపంచం మొత్తం కరోనా కేసుల్లో సగం ఐరోపాలోనే!

ప్రపంచం మొత్తం కరోనా కేసుల్లో సగం ఐరోపాలోనే!

పారిస్‌: కరోనా వైరస్‌ ఐరోపా దేశాల్లో విజృంభిస్తున్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికి చేరువలో ఉన్నది ఐరోపా ఖండం. ఇప్పటివరకు ఐరోపాలో 15,06,853 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,40,260 మంది మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా 33,50,224 కరోనా కేసులు నమోదవగా, 2,38,334 మంది మరణించారు. 

ఐరోపాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలు.. స్పెయిన్‌లో 2,15,216 కేసులు నమోదవగా, 24,824 మంది మృతిచెందారు. ఇటలీలో 2,07,428 కేసులు నమోదవగా, 28,236 మంది బాధితులు మరణించారు.


logo