ఆదివారం 17 జనవరి 2021
International - Dec 18, 2020 , 01:10:52

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు కరోనా

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు కరోనా

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు కరోనా సోకింది.  దీంతో ఆయన వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. రోజువారీ విధులను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. గతవారం జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ సమ్మిట్‌లో మాక్రాన్‌ పాల్గొన్నారు.