సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 02:10:38

బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా

బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా

రియో డి జెనీరో: కరోనా విషయం లో జాగ్రత్తలు అవసరం లేదంటూ నిరక్ష్యం వహించిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైల్‌ బోల్సోనారో వైరస్‌ బా రిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయ నే స్వయంగా వెల్లడించారు. కాగా కొవిడ్‌ను గతంలో ఆయన మామూలు ఫ్లూగా అభివర్ణించారు.


logo