ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 14:20:33

రష్యాలో కరోనా ఉగ్రరూపం

రష్యాలో కరోనా ఉగ్రరూపం

మాస్కో : రష్యాలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది తాజాగా అక్కడ కరోనా కేసుల సంఖ్య 800,000 దాటింది. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 13,046కు చేరుకోగా 800,849 కరోనా కేసులు నమోదయ్యాయి. 588,774 మంది కరోనా బారి నుంచి కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo