శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 14:49:55

UNO సిబ్బందికి క‌రోనా పాజిటివ్

UNO సిబ్బందికి క‌రోనా పాజిటివ్

జెనివా: ఐక్య‌రాజ్య‌స‌మితిలోనూ క‌రోనా ర‌క్క‌సి ప్ర‌వేశించింది. మార్చి 30 నాటికి జెనీవా కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న 9మందికి క‌రోనా సోకిన‌ట్లు UNO ప్ర‌క‌టించింది. వెంట‌నే ఆఫీస్ నుంచి సిబ్బందిని ఖాళీ చేయించారు.  వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్క‌డి అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఐక్య‌రాజ్య‌స‌మితి అధికారులుతెలిపారు.  స్థానిక స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్‌-19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo