శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 11:01:59

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,39,626 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే దాదాపు 5,67,575మంది మృత్యువాతపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు  74,77,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అటు భారత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో 8,50,358 మంది కరోనా బారిన పడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo