సోమవారం 01 జూన్ 2020
International - Apr 22, 2020 , 07:46:20

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,77,619

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,77,619

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,619 మంది కరోనాతో చనిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25.56 లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా 6.90 లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 

ఈ వైరస్‌తో అత్యధికంగా యూఎస్‌ఏలో 45,318 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 24,648, స్పెయిన్‌లో 21,282, ఫ్రాన్స్‌లో 20,796, యూకేలో 17,337, జర్మనీలో 5,086, ఇరాన్‌లో 5,297, టర్కీలో 2,259, బ్రెజిల్‌లో 2,741, బెల్జియంలో 5,998, కెనడాలో 1,834, నెదర్లాండ్స్‌లో 3,916, స్విట్జర్లాండ్‌లో 1,478, స్వీడన్‌లో 1,765 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo