గురువారం 09 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 12:05:15

165 దేశాల్లో కరోనా.. 7,987 మంది మృతి

165 దేశాల్లో కరోనా.. 7,987 మంది మృతి

హైదరాబాద్‌ : చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 165 దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 98 వేల 426 మందికి కరోనా సోకగా, 7,987 మంది మృతి చెందారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,237కు చేరింది. ఇటలీలో 2,503 మంది, ఇరాన్‌లో 988, స్పెయిన్‌లో 533, ఫ్రాన్స్‌లో 175, అమెరికాలో 115, దక్షిణ కొరియాలో 84, యూకేలో 71, నెదర్లాండ్స్‌లో 43, జపాన్‌లో 29 మంది మృతి చెందారు. భారత్‌లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.


logo